IPL 2022,KKR vs RR : Kolkata Knight Riders captain Shreyas Iyer lashed out at teammate Venkatesh Iyer during the match against Rajasthan Royals in IPL 2022.
#IPL2022
#KKR
#ShreyasIyer
#VenkateshIyer
#RRvsKKR
#PrasidhKrishna
#AaronFinch
#RajasthanRoyals
#KolkataKnightRiders
#SanjuSamson
#yuzvendrachahal
#JosButtler
#SunilNarine
#AndreRussell
#Cricket
ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో పరాజయం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహనం కోల్పోయాడు. సహచర బ్యాట్స్‌మన్ వెంకటేశ్ అయ్యర్ చేసిన పనికి చిర్రెత్తుకుపోయిన శ్రేయస్.. అతన్ని బండ బూతులు తిట్టాడు.